Bandi Sanjay: తెలంగాణ సచివాలయంపై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కొత్త సచివాలయంలోకి మేం అడుగుపెట్టం

Jyothi
Published on: 29 April 2023 6:33 PM IST
Bandi Sanjay Sensational Comments on Telangana Secretariat
X

Bandi Sanjay: తెలంగాణ సచివాలయంపై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: తెలంగాణ సచివాలయంపై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్‌ హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే మార్పులు చేస్తామన్న బండి సంజయ్‌.. కొత్త సచివాలయంలోకి అడుగుపెట్టమన్నారు.

Jyothi

Jyothi

Next Story