Bandi Sanjay : హిందువుల పండుగలతో చెలగాటం ఆడొద్దు
* ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి బండి సంజయ్ ఫైర్ * హిందువుల పండుగలకు కేసీఆర్ ఆంక్షలు పెడుతున్నారు: బండి సంజయ్
బండి సంజయ్ (ఫైల్ ఫోటో)
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందువుల పండుగలకు కేసీఆర్ ఆంక్షలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన హిందువు అయితే, వినాయక చవితి పండుగకు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు బండి సంజయ్.
Next Story




