Bandi Sanjay: కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: రైతు ఆత్మహత్యలకు కేసీఆర్ కారణం

Sandeep Eggoju
Published on: 28 Oct 2021 5:58 PM IST
Bandi Sanjay Sensational Comments on CM KCR
X

సీఎం కెసిఆర్ పై మండిపడ్డ బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: వరి వేస్తే ఉరి అన్నది కేసీఆర్ మాత్రమేనని కేంద్రం వరి కొనబోమని ఎన్నడూ చెప్పలేదని తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మొదట్లో ప్రతీ గింజా కొంటానన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఫేక్ లేఖలతో జనాన్ని మభ్య పెడుతోందన్నారు. ప్రజల కోసం బాధ్యత గల పార్టీగా రైతుల తరపున పోరాడతామన్నారు బండి సంజయ్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story