Bandi Sanjay: బీజేపీ ప్రభుత్వం రాగానే కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం

Bandi Sanjay: భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేని సచివాలయాన్ని కూల్చేస్తాం

Jyothi
Published on: 10 Feb 2023 12:25 PM IST
Bandi Sanjay Sensational Comments
X

Bandi Sanjay: బీజేపీ ప్రభుత్వం రాగానే కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. కొత్త సచివాలయం డోమ్‌లను కూల్చేస్తామన్నారు. భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేని సచివాలయాన్ని కూల్చేస్తామని చెప్పారు. కొత్త సచివాలయంలో మార్పులు చేస్తామని, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తామని అన్నారు బండి సంజయ్.

Jyothi

Jyothi

Next Story