Bandi Sanjay: ప్రజల కోసం వీరు ఎనాడైనా పోరాడి జైలుకు పోయారా..?

Bandi Sanjay: ఓటుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ది చెప్పండి

Shekhar G
Published on: 18 Nov 2023 1:06 PM IST
Bandi Sanjay Sensational Comments
X

Bandi Sanjay: ప్రజల కోసం వీరు ఎనాడైనా పోరాడి జైలుకు పోయారా..?

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నేతలు ప్రజల కోసం పోరాడి ఏనాడైనా జైలుకు పోయారా అంటూ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్‌ కమాన్‌పూర్‌లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల పోరాటాలపై పోరాడి జైలుకు పోయిన చరిత్ర తనదని ఆయన గుర్తు చేశారు. కరీంనగర్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story