Bandi Sanjay: మనల్ని బొట్టు కూడా పెట్టనిచ్చే వారు కాదు

Bandi Sanjay: సైలెంట్‌గా ఉంటే దారుసలెంను కరీంనగర్ తీసుకొస్తారు

Shekhar G
Published on: 12 Oct 2023 8:38 AM IST
Bandi Sanjay Sensational Comments
X

Bandi Sanjay: మనల్ని బొట్టు కూడా పెట్టనిచ్చే వారు కాదు

Bandi Sanjay: కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బరిలో దిగుతా అంటే కొందరి గుండెల్లో డప్పులు మోగుతున్నాయన్నారు బండి సంజయ్. తనకు భయపడి దారుసలెం వెళ్లి టోపీలు పెట్టుకొని.. ఒవైసీ ఆశీస్సులతో తనను ఓడించాలని అనుకుంటున్నారని ఆరోపణలు చేశారు. తాను హిందుత్వం గురించి మాట్లాడకపోతే ప్రజల్ని బొట్టు కూడా పెట్టనిచ్చే వారు కాదన్న బండి సంజయ్‌.. తాను హిందుత్వం గురించే మాట్లాడతానన్నారు. సైలెంట్‌గా ఉంటే దారుసలెంను కరీంనగర్ తీసుకొస్తారంటూ హాట్ కామెంట్ చేశారు బండి సంజయ్.

Shekhar G

Shekhar G

Next Story