Bandi Sanjay: తెలంగాణ సీఎం ఫేక్‌.. ఆయన పథకాలు ఫేక్‌

Bandi Sanjay: హుజూరాబాద్‌లో గెలిచేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు- బండి సంజయ్‌

Sandeep Eggoju
Updated on: 29 July 2021 5:05 PM IST
Bandi Sanjay Says Telangana CM KCR Schemes are Fake
X

బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: హుజూరాబాద్‌లో గెలిచేందుకు సీఎం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఈటల బంధువుల పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదవులు ఇవాళ ఉంటాయి.. రేపు పోతాయన్న బండి సంజయ్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షించరన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story