Bandi Sanjay: ఆలె నరేంద్ర స్పూర్తితో ముందుకు నడవాలి

Bandi Sanjay: ఆలె నరేంద్ర చిత్రపటానికి పూల మాల వేసిన బండి సంజయ్

Dhatripriya
Published on: 9 April 2023 12:59 PM IST
Bandi Sanjay Says Lets Move Ahead With The Spirit Of Narendra
X

Bandi Sanjay: ఆలె నరేంద్ర స్పూర్తితో ముందుకు నడవాలి

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆలె నరేంద్ర వర్థంత్రి కార్యక్రమం జరిగింది. ఆలె నరేంద్ర చిత్రపటానికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆలె నరేంద్ర స్పూర్తితో ముందుకు నడవాలన్నారు. పాత బస్తీలో హిందువులకు ఏ కష్టం వచ్చినా నరేంద్ర ముందుండేవారని బండి సంజయ్ గుర్తు చేసుకున్నారు. ఆయోధ్యలో రామమందిరం కోసం ఎంతగానో పాటుపడ్డారని చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story