Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు

Bandi Sanjay: కేసీఆర్‌ కుటుంబమంతా అవినీతిమయం

Jyothi
Updated on: 2 July 2022 7:15 AM IST
Bandi Sanjay Says KCR Does Not Want to Develop Telangana
X

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి తీసుకు వచ్చారని అన్నారు. కేసీఆర్ గడీలు బద్దలయ్యే సమయం వచ్చిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు రావొద్దో టీఆర్ఎస్ చెప్పాలన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయాలని కేసీఆర్ కు లేదన్నారు బండి సంజయ్.

Jyothi

Jyothi

Next Story