Bandi Sanjay: కేసీఆర్‌కు ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలే కావాలి

Bandi Sanjay: కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం కేసీఆర్ మాటల ద్వారా బయటపడింది

Rama Rao
Updated on: 13 Feb 2022 5:45 PM IST
Bandi Sanjay Said that CM KCR Always Wants Vote Bank Politics
X

Bandi Sanjay: కేసీఆర్‌కు ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలే కావాలి

Bandi Sanjay: కేసీఆర్‌కు ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప ప్రజల బాగోగుల గురించి పని లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం నిన్నటి కేసీఆర్ మాటల్లో బయటపడిందన్నారు. గతంలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయన్నారు బండి సంజయ్.

Rama Rao

Rama Rao

Next Story