Bandi Sanjay: పాత పాల్వంచ ఘటనపై స్పందించిన బండి సంజయ్

Bandi Sanjay: వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి - బండి సంజయ్

Shireesha
Published on: 7 Jan 2022 12:01 PM IST
Bandi Sanjay Reaction on Palwancha Family Incident | Vanama Raghava News
X

Bandi Sanjay: పాత పాల్వంచ ఘటనపై స్పందించిన బండి సంజయ్

Bandi Sanjay: పాత పాల్వంచ ఘటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Shireesha

Shireesha

Next Story