Bandi Sanjay: కవితకు సీబీఐ నోటీసులిస్తే కేసీఆర్ ఎందుకు స్పందించరు..?

Bandi Sanjay Questions KCR, Asks why he Didnt Respond on Notices to Kavitha
x

Bandi Sanjay: కవితకు సీబీఐ నోటీసులిస్తే కేసీఆర్ ఎందుకు స్పందించరు..?

Highlights

Bandi Sanjay: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.

Bandi Sanjay: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. జేపీ నడ్డా నివాసంలో జరిగిన కోర్ కమిటీ భేటీలో... రాష్ట్ర నేతలతో విస్తృత చర్చ జరిపారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన కొనసాగుతుందని తరుణ్‌చుగ్ విమర్శించారు. కుటుంబ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని తెలిపారు. మరోవైపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేస్తే స్పందించిన కేసీఆర్.. కవితకు నోటీసులిస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories