Bandi Sanjay: తెలంగాణలో రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు..?

Bandi Sanjay: కేసీఆర్‌ పాలనలో రైతులు సంతోషంగా లేరు -బండి

Sandeep Eggoju
Updated on: 8 Nov 2021 3:06 PM IST
Bandi Sanjay Question to CM KCR on Farmers Debt Forgive
X

రైతుల రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించిన బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: తెలంగాణలో రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో సీఎం కేసీఆర్‌ చెప్పాలని ప్రశ్నించారు టీ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో యువత.. హైదరాబాద్‌ నుంచి ఉపాధి కోసం ఊర్లకు వస్తున్నారన్నారు. కేసీఆర్‌ పాలనలో రైతులు సంతోషంగా లేరని, సిద్ధిపేట జిల్లాలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మరోసారి గుర్తుచేశారు బండి సంజయ్‌. ఒకసారి వరి వేయమని, మరొకసారి వద్దని రైతులను ఆగం చేస్తున్నారన్నారు బండి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story