Bandi Sanjay: తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్‌ క్వాష్‌ పిటిషన్‌

Bandi Sanjay: తదుపరి విచారణ జూన్‌ 16కు వాయిదా

Dhatripriya
Published on: 21 April 2023 4:41 PM IST
Bandi Sanjay Quash Petition In Telangana High Court
X

Bandi Sanjay: తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్‌ క్వాష్‌ పిటిషన్‌

Bandi Sanjay: తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్‌ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో బండి సంజయ్‌ క్వాష్‌ పిటిషన్‌ వేశారు. కమలాపూర్‌లో తనపై నమోదైన FIR కొట్టివేయాలని పిటిషన్‌లో తెలిపారు. దీంతో.. కమలాపూర్‌ స్కూల్‌ హెడ్‌మాస్టర్‌తో పాటు.. పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 16కు వాయిదా వేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story