అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. గన్‌పార్క్‌ వద్ద బండి సంజయ్‌ దీక్ష

* గన్‌పార్క్‌ దగ్గర బీజేపీ ధర్నా

Dhatripriya
Published on: 17 March 2023 1:44 PM IST
Bandi Sanjay Protest At Gunpark Aganist TSPSC Paper Leakage
X

అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. గన్‌పార్క్‌ వద్ద బండి సంజయ్‌ దీక్ష

Hyderabad: హైదరాబాద్ గన్‌పార్క్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. గన్‌పార్క్‌ దగ్గర బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి దీక్ష చేపట్టారు బండి సంజయ్. TSPSC పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. బీజేపీ నేతల ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story