తెలంగాణలో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర తాత్కాలిక వాయిదా

*హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా వేసిన పార్టీ

Rama Rao
Updated on: 1 Jun 2022 4:25 PM IST
Bandi Sanjay  Praja Sangrama Yatra Postponed | TS News
X

తెలంగాణలో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర తాత్కాలిక వాయిదా

BJP Praja Sangrama Yatra: తెలంగాణలో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. మూడో దశ పాదయాత్రను బండి సంజయ్ ఈనెల 23 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.


Rama Rao

Rama Rao

Next Story