Bandi Sanjay: తెలంగాణలో హిందూ ఓటుబ్యాంకు తయారు చేస్తా

*జనగామ జిల్లా నెల్లుట్లలో బ్రాహ్మణ, అర్చక సంఘం ప్రతినిధులతో బండి సంజయ్ భేటీ

Jyothi
Published on: 18 Aug 2022 1:12 PM IST
Bandi Sanjay Praja Sangrama Yatra Jangaon District
X

జనగామజిల్లా నెల్లుట్లలో బ్రాహ్మణ, అర్చక సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు

Bandi Sanjay: తెలంగాణలో హిందూ ఓటుబ్యాంకును తయారుచేస్తానని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జనగామజిల్లా నెల్లుట్లలో బ్రాహ్మణ, అర్చక సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. హిందూ ధర్మాన్ని హేళనగా మాట్లాడే రాజకీయ పార్టీలను భూస్థాపితం చేస్తామని స్పష్టంచేశారు. బ్రాహ్మణుల సంక్షేమంకోసం బాధ్యతాయుతంగా సంపూర్ణసహకారం అందిస్తామన్నారు.

Jyothi

Jyothi

Next Story