యాదాద్రి జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంగ్రామ యాత్ర

Yadadri: గుండాల మండలానికి చేరుకున్న బండి సంజయ్‌ పాదయాత్ర

Jyothi
Published on: 14 Aug 2022 11:46 AM IST
Bandi Sanjay Praja Sangrama Yatra in Yadadri
X

యాదాద్రి జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంగ్రామ యాత్ర

Yadadri: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది. యాదాద్రి ఆలయం నుంచి మొదలైన మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర గుండాల మండలానికి చేరుకుంది.

Jyothi

Jyothi

Next Story