Bandi Sanjay: 8వ రోజు నిర్మల్ జిల్లా కండ్లీ నుంచి ప్రారంభమైన యాత్ర
Bandi Sanjay: ఇవాళ మొత్తం 14.3 కి.మీ మేర యాత్ర చేయనున్న బండి సంజయ్
Bandi Sanjay: 8వ రోజు నిర్మల్ జిల్లా కండ్లీ నుంచి ప్రారంభమైన యాత్ర
Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా కండ్లీ నుంచి యాత్ర ప్రారంభమైంది. కండ్లీ, రత్నపూర్ కండ్లీ, కనకపూర్, నర్సాపూర్, వడ్డేపల్లి, బోరేగావ్ మీదుగా మామ్డ వరకు ప్రజా సంగ్రాయ యాత్ర కొనసాగనుంది. ఇవాళ మొత్తం 14.3 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నారు బండి సంజయ్. మామ్డ గ్రామ శివారులో రాత్రి బస చేయనున్నారు బండి సంజయ్.
Next Story




