బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం

Bandi Sanjay: పామునూరు వద్ద ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

Jyothi
Published on: 26 Aug 2022 10:48 AM IST
Bandi Sanjay Praja Sangrama Yatra Begins
X

బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమయ్యింది. పామునూరు దగ్గర నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా.. నాగాపురం వరకు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.


Jyothi

Jyothi

Next Story