Bandi Sanjay: కల్యాణ్ సింగ్ మృతితో పాదయాత్ర వాయిదా వేసుకున్న బండి సంజయ్

* కల్యాణ్ సింగ్ మృతితో పాదయాత్ర వాయిదా వేసుకున్న బండి *కల్యాణ్ సింగ్ మృతితో ఈనెల 24 వరకు సంతాపదినాలుగా ప్రకటించిన బీజేపీ

Sandeep Reddy
Updated on: 22 Aug 2021 6:00 PM IST
Bandi Sanjay Postpones Padayatra Because of Mourning Days of Kalyan Singh
X

బండి సంజయ్(ఫైల్ ఫోటో)

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర వాయిదా పడింది. యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మృతితో పాదయాత్ర వాయిదా వేసుకున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో కల్యాణ్ సింగ్ చిత్రపటానిక పూలమాల వేసి నివాళులర్పించారు. కల్యాణ్ సింగ్ మృతి నేపథ్యంలో పార్టీ పరంగా సంతాప దినాలు పాటిస్తున్నట్లు చెప్పారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story