తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్

Bandi Sanjay Participating in the Telangana Formation Day Celebrations
x

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్

Highlights

Bandi Sanjayరాష్ట్ర ఏర్పాటులో బీజేపీ ఎలాంటి ప్రధాన భూమిక పోషించిందో.. ప్రజలకు తెలుసు

Bandi Sanjay: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ ఎలాంటి ప్రధాన భూమిక పోషించిందో ప్రజలకు తెలుసన్నారు. ఒక కుటుంబం, ఒక వ్యక్తి ద్వారా తెలంగాణ రాలేదని, బీజేపీ మద్దతు లేకపోతే రాష్ట్రం వచ్చేది కాదన్నారు బండి సంజయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories