Bandi Sanjay: ఆగస్టు 9నుంచి బీజేపీ పాదయాత్ర

Bandi Sanjay: హైదరాబాద్ భాగ్యల‌క్ష్మి టెంపుల్‌ నుంచి పాదయాత్ర ప్రారంభం * హుజూరాబాద్‌లో పాదయాత్ర ముగిసేలా ప్రణాళిక

Sandeep Eggoju
Published on: 4 July 2021 3:16 PM IST
Bandi Sanjay Padayatra Stars From August 9th
X

బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: ఆగస్టు 9నుంచి పాదయాత్ర చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం హైదరాబాద్ భాగ్యల‌క్ష్మి టెంపుల్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్ర హుజూరాబాద్‌లో ముగియనుందని బండి సంజయ్‌ తెలిపారు. ప్రణాళిక ప్రకారమే ఇద్దరు సీఎంలు జల వివాదం పేరిట సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర పథకాలను తెలంగాణ ప్రభుత్వం హైజాక్ చేస్తోందన్న బండి సంజయ్ ఆరోపించారు. హుజూరాబాద్ బైఎలెక్షన్‌ కోసమే.. దళిత ఎన్‌పవర్‌మెంట్‌ నాటకం ఆడుతున్నారని విమర్శించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story