logo
తెలంగాణ

నేడు జనగామలో బండి సంజయ్ పాదయాత్ర

Bandi Sanjay padayatra in Janagama Today
X

నేడు జనగామలో బండి సంజయ్ పాదయాత్ర

Highlights

Bandi Sanjay: నెల్లుట్ల మీదుగా జనగామ, చీటకోడూర్ చేరుకోనున్న పాదయాత్ర

Bandi Sanjay: నేడు జనగామలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. నెల్లుట్ల మీదుగా జనగామ, చీటకోడూర్‌కు చేరుకోనుంది పాదయాత్ర. బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో జనగామ పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జనగామలో పోటాపోటీగా టీఆర్ఎస్‌, బీజేపీ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

Web TitleBandi Sanjay Padayatra in Jangaon Today
Next Story