MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీదే- బండి సంజయ్

MLC Election Results: టీఆర్ఎస్ నాయకులు పట్టభద్రులను బెదిరింపులకు గురిచేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 21 March 2021 2:26 PM IST
Bandi Sanjay on MLC Election Results
X

MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీదే- బండి సంజయ్

MLC Election Results: టీఆర్ఎస్ నాయకులు పట్టభద్రులను బెదిరింపులకు గురిచేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీదేనని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎలా గెలిచిందో ప్రజలకు తెలుసునని చెప్పారు. బీజేపీకి ఓటు శాతం పెరగడంతో అధికార పక్షంలో ఆందోళన మొదలైందని చెప్పారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా కొన్ని పార్టీలు పనిచేశాయని మండిపడ్డారు. ఉద్యోగులకు మంచి చేస్తే కచ్చితంగా సహకరిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story