BJP Deeksha: ప్రారంభమైన బీజేపీ మౌనదీక్ష

BJP Deeksha: కరీంనగర్‌లో బండి సంజయ్‌ మౌన దీక్ష

Jyothi
Published on: 11 July 2022 11:56 AM IST
Bandi Sanjay Mouna Deeksha Started in Karimnagar
X

BJP Deeksha: ప్రారంభమైన బీజేపీ మౌనదీక్ష

BJP Deeksha: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ మౌనదీక్ష చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మౌనదీక్షకు దిగారు. కరీంనగర్‌లో బండి సంజయ్ మౌనదీక్ష చేపట్టారు. పోడు భూములు, ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ.

Jyothi

Jyothi

Next Story