Karimnagar: కరీంనగర్‌లో బండి సంజయ్‌ మౌన దీక్ష

Karimnagar: తెలంగాణ వ్యాప్తంగా నేడు బీజేపీ మౌనదీక్ష

Jyothi
Published on: 11 July 2022 8:55 AM IST
Bandi Sanjay Mouna Deeksha in Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో బండి సంజయ్‌ మౌన దీక్ష

Karimnagar: తెలంగాణ వ్యాప్తంగా నేడు బీజేపీ మౌనదీక్ష చేపట్టనుంది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ దీక్షలో పాల్గొననున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. కరీంనగర్‌లో బండి సంజయ్ మౌనదీక్ష చేపట్టనున్నారు. పోడు భూములు, ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ ఇవాళ మౌనదీక్ష నిర్వహించనుంది.

Jyothi

Jyothi

Next Story