Bandi Sanjay: రాష్ట్ర మహిళా కమిషన్‌కు బండి సంజయ్‌ లేఖ

Bandi Sanjay: ఈనెల 18న సమయం కోరిన బండి సంజయ్‌

Jyothi
Published on: 14 March 2023 3:04 PM IST
Bandi Sanjay Letter to State Commission for Women
X

Bandi Sanjay: రాష్ట్ర మహిళా కమిషన్‌కు బండి సంజయ్‌ లేఖ

Bandi Sanjay: రాష్ట్ర మహిళా కమిషన్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. పార్లమెంట్‌ సమావేశాల కారణంగా విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. కవితపై సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్.. రేపు విచారణకు రావాలని బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేసింది. అయితే ఈనెల 18 వరకు బండి సంజయ్ సమయం కోరుతూ లేఖ రాశారు.

Jyothi

Jyothi

Next Story