Bandi Sanjay: పార్లమెంట్‌ సాక్షిగా బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ బండి సంజయ్‌

Bandi Sanjay: బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ సాక్షిగా తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Arun Chilukuri
Published on: 10 Aug 2023 5:27 PM IST
Bandi Sanjay Lashes BRS in Parliament
X

Bandi Sanjay: పార్లమెంట్‌ సాక్షిగా బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ బండి సంజయ్‌

Bandi Sanjay: బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ సాక్షిగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో రైతులు నాశనమవుతున్నారని.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడిందని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో మాట్లాడిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందన్నారు. కేటీఆర్ ఆస్తులు 400 రెట్లు పెరిగాయన్నారు. డబుల్ బెడ్‌ రూం ఇళ్ల పేరుతో ప్రజలను పీక్కుతింటున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1400మంది చనిపోయారన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story