Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 May 2024 4:00 PM IST
Bandi Sanjay key Comments In The Phone Tapping Case
X

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా జరిగిందన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి హస్తముందని ఆరోపణలు చేశారు బండి సంజయ్. కేసీఆర్‌, కేటీఆర్‌తో జిల్లా మంత్రి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌తో లాలూచీ పడి కేసును నీరుగార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story