Bandi Sanjay: సిట్ విచారణకు బండి సంజయ్ దూరం..!

Bandi Sanjay: పార్లమెంట్‌ సమావేశాలకు ఢిల్లీలో ఉన్న బండి సంజయ్‌

Dhatripriya
Updated on: 24 March 2023 9:00 AM IST
Bandi Sanjay Is Away From The SIT Investigation
X

Bandi Sanjay: సిట్ విచారణకు బండి సంజయ్ దూరం..!

Bandi Sanjay: TSPSC పేపర్ లీకేజీలో రేపటి సిట్‌ విచారణకు బండి సంజయ్‌ హాజరుకావడం లేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రస్తుతం బండి సంజయ్‌ ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే సిట్‌ నోటీసులు అందలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ అధిష్ఠానం విప్‌ జారీ చేసినందున.. బండి సంజయ్ సమావేశాలకు హాజరుకానున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story