Bandi Sanjay: తెలంగాణలో 4 ఉప ఎన్నికలు జరిగితే రెండింటిలో మాదే విజయం

Bandi Sanjay: తెలంగాణ ప్రజల అండదండలతో అధికారం దిశగా దూసుకెళ్తున్నాం

Jyothi
Published on: 4 Aug 2022 6:38 AM IST
Bandi Sanjay If there are 4 By-Elections in Telangana We Will Win in Both
X

Bandi Sanjay: తెలంగాణలో 4 ఉప ఎన్నికలు జరిగితే రెండింటిలో మాదే విజయం

Bandi Sanjay: తెలంగాణలో నాలుగు ఉప ఎన్నికలు జరిగితే వాటిల్లో బీజేపీ రెండింటిలో గెలించిందని అన్నారు టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, వారి అండదండలతో రాష్ట్రంలో అధికారం దిశగా బీజేపీ అడుగులు వేస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ కుటుంబ పాలనపై తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఎప్పుడు టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెబుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్‌ తరహాలో మునుగోడులో కూడా విజయం సాధించబోతున్నామని చెప్పారు.

Jyothi

Jyothi

Next Story