Bandi Sanjay: బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌.. సొంత పార్టీ నేతలు కొందరు..

Bandi Sanjay Hot Comments On BJP Leaders
x

Bandi Sanjay: బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌.. సొంత పార్టీ నేతలు కొందరు..

Highlights

Bandi Sanjay: బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

Bandi Sanjay: బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. సొంత పార్టీ నేతలు కొందరు తనపై హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లి తప్పుడు ఫిర్యాదులిచ్చి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీశారన్నారు. కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని చురకలు అంటించారు. వార్తల్లో ఉండేవాళ‌్లు ప్రజల్లో ఉండలేరంటూ తన పార్టీ నేతలను ఉద్దేశించి బండి విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక.. అధ్యక్షుడిగా కష్టపడి పనిచేశానన్న సంతృప్తి తనకుందన్నారు. అయితే.. బండి సంజయ్‌ కామెంట్స్‌ ఇప్పుడు.. బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. ఈటలనుద్దేశించే బండి ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories