Bandi Sanjay: జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో చీపురుపట్టి చెత్తను ఊడ్చిన బండి

Bandi Sanjay: గాంధీ, అంబేద్కర్ ఆశ‌యాల‌ సాధనలో ‘స్వచ్ఛభారత్’ కీలకం

Jyothi
Published on: 2 Oct 2023 12:24 PM IST
Bandi Sanjay Holding a Broom and Swept the Garbage in Jubilee Hills Constituency
X

Bandi Sanjay: జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో చీపురుపట్టి చెత్తను ఊడ్చిన బండి

Bandi Sanjay: మహాత్మాగాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనలో స్వచ్ఛ భారత్ మిషన్ కీలకంగా మారిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు.జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో చీపురుపట్టి చెత్తను ఊడ్చిన బండి సంజయ్.. చెత్తరహిత దేశంగా భారత్ ను మార్చడమే ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యమని పేర్కొన్నారు. గాంధీ, అంబేద్కర్ ఆశయాల స్పూర్తితో ప్రధాని స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story