Bandi Sanjay: చెంగిచెర్ల ఘటనలో పోలీసుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం

Bandi Sanjay: చెంగిచర్లలో మహిళలపై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు

Shashank Gullapelli
Published on: 27 March 2024 5:25 PM IST
Bandi Sanjay Fires On Police
X

Bandi Sanjay: చెంగిచెర్ల ఘటనలో పోలీసుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం

Bandi Sanjay: చెంగిచెర్ల ఘటనలో బాధితులపై కేసులు నమోదు చేయడంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ మండిపడ్డారు. దాడులు చేసిన వారిపై కాకుండా.. బాధితులపై కేసులెలా నమోదుచేస్తారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంగిచెర్ల ఘటన బాధితులను పరామర్శించిన బండి సంజయ్... కేసీఆర్ నిజాం పాలన చూపిస్తే.. కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనని చూపిస్తుందన్నారు బండి సంజయ్. మహిళలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రశ్నించే వారిని రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story