Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీని తిడితే మీకేం నొప్పి
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీని తిడితే మీకేం నొప్పి
Bandi Sanjay: ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని తిడితే మీకేం నొప్పి పుడతుందని టీఆర్‌ఎస్ పార్టీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలోని సమస్యలపై ప్రజల చూపు మరలించడానికే టీఆర్‌ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. ఆరే దీపానికి వెలుగు ఎక్కువ అని టీఆర్‌ఎస్ పార్టీకి పతనం ప్రారంభమైందన్నారు.
Next Story




