Bandi Sanjay: నిరుద్యోగులను బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేస్తుంది

Bandi Sanjay: 9 ఏళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా.. ఇప్పుడు దొంగ హామీలు ఇస్తుంది

Jyothi
Published on: 7 Nov 2023 11:37 AM IST
Bandi Sanjay Fire On Congress And BRS
X

Bandi Sanjay: నిరుద్యోగులను బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేస్తుంది 

Bandi Sanjay: నిరుద్యోగులను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మోసం చేస్తున్నాయని ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. 9 ఏళ్లుగా బీఆర్ఎస్ నోటిఫికేషన్ విడుదల చేయకుండా... ఇప్పుడు దొంగ హామీలు ఇస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం కాంగ్రెస్‌ ఏరోజు పోరాటం చేయలేదన్నారు. బీజేపీ గెలుపు కోసం నిరుద్యోగులు కృషి చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story