Bandi Sanjay: ఎంఐఎం అంటే కేసీఆర్ కు భయం

Bandi Sanjay: అందుకే తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదు

Jyothi
Published on: 3 Sept 2022 10:52 AM IST
Bandi Sanjay Fire On CM KCR
X

Bandi Sanjay: ఎంఐఎం అంటే కేసీఆర్ కు భయం

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరోసారి ఫైర్ అయ్యారు. MIM అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని..అందుకే తెలంగాణ విమోచనా దినం నిర్వహించడంలేదని విమర్శించారు. ఇచ్చిన మాట తప్పి తెలంగాణ అమరులను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. విమోచన దినం కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరుతో మరో జిమ్మిక్కుకు కేసీఆర్ తెరలేపారని బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ తెలంగాణ వాది అయితే వెంటనే విమోచన దినోత్సవాలను నిర్వహించాలన్నారు. అందుకే తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదు ఇచ్చిన మాట తప్పి తెలంగాణ అమరులను అవమానిస్తున్న దుర్మార్గుడు కేసీఆర్వి మోచన దినం' కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట మరో జమ్మిక్కుకు ప్లాన్ చేస్తున్న కేసీఆర్. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణ వాది అయితే తక్షణమే విమోచనోత్సవాలు నిర్వహించాలి. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తాం.

Jyothi

Jyothi

Next Story