యాదమ్మ చేతి వంట రెడీ.. వంటకాలను పరిశీలించిన బండి సంజయ్

50 రకాల వంటకాలు సిద్ధం

Rama Rao
Updated on: 3 July 2022 3:47 PM IST
Bandi Sanjay Examined Telangana Food Recipes
X

యాదమ్మ చేతి వంట రెడీ.. వంటకాలను పరిశీలించిన బండి సంజయ్

Telangana: ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ దిగ్గజాలు ఇవాళ తెలంగాన వంటకాలు రుచి చూడబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యాదమ్మ చేతితో చేసిన వంటకాలను టేస్ట్ చేయబోతున్నారు. భోజనంతో పాటు స్నాక్స్ సైతం తెలంగాణ స్టయిల్‌లో తయార చేశారు. స్వీట్స్ కూడా తెలంగాణ తినుబండారాలనే వడ్డిస్తున్నారు. స్వీట్స్ సహా 50 రకాల వంటకాలను అతిరథ మహారథుల కోసం సిద్ధం చేశారు. ఇక వంటకాలను ప్రధాని మోడీ, బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా పరిశీలించారు. తనకు ఇలాంటి అవకాశం కల్పించిన సంజయ్‌కు రుణపడి ఉంటానని యాదమ్మ అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story