Bandi Sanjay: రేపు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌

సంజయ్‌తో పాటు ఢిల్లీకి వెళ్లనున్న మాజీ మంత్రి ఈటల హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్న సంజయ్‌, ఈటల

Sandeep Reddy
Published on: 13 July 2021 9:13 PM IST
Bandi Sanjay Delhi Tour Tomorrow With Etela Rajender
X

బండి సంజయ్‌ (ఫైల్ ఫోటో)

Bandi Sanjay: రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. సంజయ్‌తో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. హోంమంత్రి అమిత్‌షాతో ఈ ఇద్దరూ భేటీ కానున్నారు. మాజీ మంత్రి ఈటలపై కేసు అంశాలను అమిత్‌షాకు సంజయ్‌ వివరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story