Bandi Sanjay: రేపు బండి సంజయ్ దీక్ష

Bandi Sanjay: తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు దేశం అంతా తెలియాలి

Dhatripriya
Published on: 9 March 2023 6:27 PM IST
Bandi Sanjay Deeksha Tomorrow
X

Bandi Sanjay: రేపు బండి సంజయ్ దీక్ష

Bandi Sanjay: తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు నిరసనగా రేపు బండి సంజయ్ దీక్షకు దిగనున్నారు. రేపు జరిగే మహిళా దీక్షకు సంబంధించి... మహిళా మోర్చా నేతలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దీక్ష చేయనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు దేశం మొత్తం తెలియాలన్నారు. తెలంగాణ మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు బండి సంజయ్.

Dhatripriya

Dhatripriya

Next Story