హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్...

Bandi Sanjay: టీఆర్ఎస్ క్రిమినల్స్ కు అండగా ఉంటోంది - బండి

Shireesha
Published on: 16 May 2022 6:34 PM IST
Bandi Sanjay Condolence to Saroornagar Victim Nagaraju Family | Live News Today
X

హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్...

Bandi Sanjay: ఇటీవల సరూర్ నగర్ లో హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పరామర్శించారు. మతోన్మాదులు చేతులలో నాగరాజు దారుణ హత్యకు గురయ్యాడని, హత్య జరిగి 12 రోజులైన, ప్రభుత్వం స్పందించలేదన్నారు. మిర్యాలగూడలో స్పందించిన దళిత సంఘాలు..నాగరాజు విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం క్రిమినల్స్ కు అండగా ఉంటోందని బండి అన్నారు.

Shireesha

Shireesha

Next Story