Bandi Sanjay: రాష్ట్రంలో పరీక్ష పేపర్ల లీకుల జాతర నడుస్తోంది

Bandi Sanjay: TSPSC, టెన్త్ పేపర్ లీకులపై.. కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు

Dhatripriya
Published on: 4 April 2023 1:36 PM IST
Bandi Sanjay Comments On TSPSC Paper Leakage Case
X

Bandi Sanjay: రాష్ట్రంలో పరీక్ష పేపర్ల లీకుల జాతర నడుస్తోంది 

Bandi Sanjay: TSPSC, టెన్త్ పేపర్ లీకులపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పరీక్ష పేపర్ల లీకుల జాతర నడుస్తోందని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో అన్నీ లీకేజీలేనని.. ఏ ఒక్క పరీక్ష సక్రమంగా నిర్వహించిన దాఖలాలు లేవన్నారు బండి. వరస లీకులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాకముందు కేసీఆర్ ఆర్థిక పరిస్థితి ఏందని ఇప్పుడు ప్రతిపక్షాలకు పెట్టుబడి పెట్టే స్థాయికి కేసీఆర్ ఎలా ఎదిగారని బండి సంజయ్ ప్రశ్నించారు.

Dhatripriya

Dhatripriya

Next Story