Bandi Sanjay: యువతకు న్యాయం కోసం రేపు బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష
Bandi Sanjay: పేపర్ లీకేజీలో ప్రధాన పాత్ర కేటీఆర్‌దే
Bandi Sanjay: యువతకు న్యాయం కోసం రేపు బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష
Bandi Sanjay: TSPSC పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. టీబీజేపీ చీఫ్ బండిసంజయ్ డిమాండ్ చేశారు. యువతకు న్యాయం కోసం రేపు బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపతామని తెలిపారు. పేపర్ లీకేజీలో ప్రధాన పాత్ర కేటీఆర్‌దేనని, బండి సంజయ్ ఆరోపించారు. సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలతోనే పేపర్ లీకైందని...బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
Next Story




