Bandi Sanjay: పదవి పోతుందన్న భయంతోనే రేవంత్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు

Bandi Sanjay: రేవంత్‌రెడ్డికి 25 కోట్లు ఇచ్చారని ఎక్కడ అనలేదు.. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని మాత్రమే ఈటల అన్నారు

Dhatripriya
Updated on: 23 April 2023 1:30 PM IST
Bandi Sanjay Comments On Revanth Reddy
X

Bandi Sanjay: పదవి పోతుందన్న భయంతోనే రేవంత్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు

Bandi Sanjay: రేవంత్‌రెడ్డికి బండి సంజయ్‌ కౌంటర్ ఇచ్చారు. తన పదవి పోతుందన్న భయంతోనే రేవంత్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నాడన్నారు. రేవంత్‌రెడ్డికి 25 కోట్లు ఇచ్చారని ఎక్కడ అనలేదని.. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని మాత్రమే అన్నారని తెలిపారు. బీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని.. మునుగోడులో ఇదే విషయం ప్రచారం అయ్యిందన్నారు బండి సంజయ్.

Dhatripriya

Dhatripriya

Next Story