Bandi Sanjay: పొన్నం ప్రభాకర్ సీఎంను దించే ప్రయత్నం చేస్తున్నారు

Bandi Sanjay: పొన్నం ప్రభాకర్ సీఎంను దించే ప్రయత్నం చేస్తున్నారు

Shekhar G
Published on: 27 Feb 2024 4:21 PM IST
Bandi Sanjay Comments On Ponnam Prabhakar
X

Bandi Sanjay: పొన్నం ప్రభాకర్ సీఎంను దించే ప్రయత్నం చేస్తున్నారు

Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల పేరుతో గ్యారెంటీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజాహితయాత్ర చేసిన బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో 20 రోజల డెడ్‌లైన్ మాత్రమే ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వంద రోజులలోపు హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story