Bandi Sanjay: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్‌కు దిమ్మతిరిగే సమాధానం

Bandi Sanjay: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రపోషించినవారికి అన్యాయం

Dhatripriya
Updated on: 17 March 2023 5:28 PM IST
Bandi Sanjay Comments On MLC Elections Results
X

Bandi Sanjay: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్‌కు దిమ్మతిరిగే సమాధానం

Bandi Sanjay: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రపోషించిన నిరుద్యోగులను కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజిపై అమరవీరుల స్థూపంవద్ద నిరసనదీక్ష చేపట్టారు. కేసీఆర్ పాలనా తీరుపై నిప్పులు చెరిగారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు కేసీఆర్‌కు దిమ్మతిరిగే సమాధానమిచ్చారని ఈ సందర‌్భంగా ప్రస్తావించారరు. టీచర్లకు కృతజ్ఞతలు తెలిపిన సంజయ్... ఉద్యోగ నియామకాలు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోకుండా... ఆందోళనలు చేసేవారిపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. టిఎస్‌పియస్పీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story