Bandi Sanjay: రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ చాలా సార్లు పొరబడ్డాయి.. దుబ్బాక ,GHMC ఎన్నికల్లోనూ అదే జరిగింది

Bandi Sanjay: రాష్ట్రంలో ఒకవేళ హాంగ్ వస్తే ఎవరికి మద్దతు ఇవ్వాలనేది అదిష్టానం నిర్ణయిస్తుంది

Shekhar G
Updated on: 30 Nov 2023 8:15 PM IST
Bandi Sanjay Comments On Exit Polls
X

Bandi Sanjay: రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ చాలా సార్లు పొరబడ్డాయి.. దుబ్బాక ,GHMC ఎన్నికల్లోనూ అదే జరిగింది

Bandi Sanjay: కరీంనగర్‌లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన బీజేపీ కార్యకర్తలు అసలైన హీరోలన్నారు. నెలరోజుల పాటు బీజేపీ గెలుపు పనిచేసిన కార్యకర్తలకు బండి సంజయ్‌ ధన్యావాదాలు తెలిపారు. రాష‌్ట్రంలో ఎగ్జిట్‌ పోల్స్‌ నమ్మే పరిస్థితి లేదన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోను తప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ ఇచ్చారని ఆయన అన్నారు. రాష‌్ట్రంలో ఒక వేళ హాంగ్‌ వస్తే ఎవరికి మద్దతు ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని బండి సంజయ్‌ అన్నారు.


Shekhar G

Shekhar G

Next Story