Bandi Sanjay: న్యాయవ్యవస్థను కించపరచడం కాంగ్రెస్ డీఎన్‌ఏలో ఉంది

Bandi Sanjay: జడ్జిమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు

Dhatripriya
Published on: 24 March 2023 1:28 PM IST
Bandi Sanjay  Comments On Congress Party
X

Bandi Sanjay: న్యాయవ్యవస్థను కించపరచడం కాంగ్రెస్ డీఎన్‌ఏలో ఉంది

Bandi Sanjay: ఓబీసీ వర్గానికి రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలన్నారు బండి సంజయ్. కోర్టులను, కోర్టు తీర్పులను అగౌరవపరచడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉందని దుయ్యబట్టారు. గతంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా రాహుల్‌ తీరులో మార్పు రాలేదన్నారు బండి.

Dhatripriya

Dhatripriya

Next Story