Bandi Sanjay: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్ వేసినట్టే

Bandi Sanjay: కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బండి సంజయ్

Jyothi
Published on: 8 Nov 2023 1:53 PM IST
Bandi Sanjay Comments On Congress And BRS
X

Bandi Sanjay: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్ వేసినట్టే

Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే బీఆర్ఎ‌స్‌కు వేసినట్టేనని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కరీంనగ‌ర్‌లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిపిస్తే వారు బీఆర్ఎస్ కు అమ్ముడు పోతారని, కేసీఆర్ వారిని కొనడానికి సిద్దంగా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని గమనించి ఓటు వేయాలని ఆయన ప్రజల్ని కోరారు.

Jyothi

Jyothi

Next Story